సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఎమ్మెల్సీ జ‌కియా ఖాన‌మ్ కృత‌జ్ఞ‌త‌లు

అమ‌రావ‌తి: శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను ప్ర‌భుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ జకియా ఖానమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా తనను ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌కుఎమ్మెల్సీ జకియా ఖానమ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top