వైయస్‌ఆర్‌ అకాల మరణంతో కరకట్ట పనులు ఆగిపోయాయి

ఎమ్మెల్యే రెడ్డిశాంతి
 

అసెంబ్లీ: కరకట్ట నిర్మాణాల్లో చంద్రబాబు చాలా అన్యాయం చేశారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా. ఈ జిల్లాను అభివృద్ధి చేయాలని ఆ రోజు మహానేత వైయస్‌ఆర్‌ కరకట్ట నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఆయన  అకాల మరణంతో అన్ని పనులు నత్తనడకన నడిచాయి. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయం వల్ల కరకట్టలు పూర్తి చేయలేకపోయారు. సీఎం  వైయస్‌ జగన్‌ మా జిల్లా కష్టాలను గ్రహించి కరకట్టలు పూర్తి చేయాలి.

Read Also: కరకట్ట పనులు త్వరగా పూర్తి చేయాలి

తాజా ఫోటోలు

Back to Top