పార‌ద‌ర్శ‌కంగా సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు

 మా నమ్మకం నువ్వే కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌

నంద్యాల‌: వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తోందని,  ప్రతి పథకాన్ని కూడా పారదర్శకంగా ప్రతి ఇంటి తలుపుతట్టి అందిస్తోందని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థ‌ర్ అన్నారు. పేదలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అవిరళ కృషి చేస్తున్నారని చెప్పారు. గురువారం పాములపాడు మండలం, ఇస్కాల గ్రామంలో జరిగిన మా నమ్మకం నువ్వే జగనన్న పల్లెకు పోదాం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు తొగురు ఆర్ధర్ హాజ‌ర‌య్యారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  మౌలాలి, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ రామ సుబ్బయ్య,  మండల వైస్ ఎంపీపీ బండ్లమూరి. వెంకటేశ్వర్లు, మండల కో ఆప్టేడ్ నెంబర్ముర్తుజ అలీ,  జిల్లా కార్యవర్గ సభ్యుడు గ్రంధి. పీరయ్య,నాయకులు మాలిక్ బాషా, నాగి రెడ్డి, పాణ్యం నాగి రెడ్డి, అంబయ్య, సత్యాలు, మండల నాయకులు ముడియాల. వెంకట రమణారెడ్డి, మద్దూరు గ్రామ ఎంపీటీసీ  నంద్యాల బషీర్ అహమ్మద్ , చెలిమిల్ల  గ్రామ సర్పంచ్ కోట్ల చంద్రా రెడ్డి , నెమలి. రమణ రెడ్డి, శెట్టి శివలింగం,  రాములమ్మ, షేక్ షావలి, చాంద్ బాషా, తిరుపతయ్య, మద్దూరు రామలింగేశ్వర రెడ్డి,  త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top