ఇకపై చంద్రబాబు, దత్తపుత్రుడు ఆటలు సాగవు

ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్‌
 

గుంటూరు: ఇకపై చంద్రబాబు, దత్తపుత్రుడి ఆటలు సాగవని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ హెచ్చరించారు. రాష్ట్ర ప్లీన‌రీలో ఆయ‌న మాట్లాడుతూ.. టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్ని మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. తాము సంస్కారంతో మెలిగి ఓపిగ్గా ఉన్నామని, లోకేష్‌ కమెడియన్‌లా మాట్లాడుతున్నాడని అనిల్‌ కుమార్‌ విమర్శించారు.

2022 ఎన్నికల్లో టీడీపీకి మరోసారి పాడె కడతామని, సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు, దత్తపుత్రులు పవన్‌ కల్యాణ్‌కి లేదన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top