ఆలయాల్లో ధూప,దీప, నైవేద్యాలకు నిధులు 

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌  
 

పశ్చిమ గోదావరి: ఆలయాల్లో ధూప,దీప, నైవేద్యాల కోసం నిధులు కేటాయించామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. 
 చంద్రబాబు సర్కార్‌ సదావర్తి భూముల రికార్డులను మార్చి కాజేసిందని విమర్శించారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్‌ నివేదికను కోరినట్లు మంత్రి తెలిపారు. 
 

తాజా ఫోటోలు

Back to Top