రూ.37ల‌ కిలో బియ్యాన్ని రూపాయికే ఇస్తున్నాం 

ప్ర‌భుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం ఖ‌రీదు కేజీ రూ. 37లు. వాటిని రూపాయికే పంపిణీ చేస్తున్నాం. స‌న్న బియ్యం అనే వెరైటీ ఏమీ లేదు. స్వ‌ర్ణ మ‌సూరి బియ్యాన్ని ప్ర‌స్తుతం శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర‌మంతటా పంపిణీ చేస్తాం. రూపాయి బియ్యానికి రెండు రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని చౌక‌బారు విమ‌ర్శ‌లు ప్ర‌తిప‌క్షం మానుకోవాలి. 
- మంత్రి శ్రీ రంగ‌నాథ‌రాజు

 

Read Also: పేద‌ల కోసం ఖ‌ర్చుకు వెనుకాడ‌ని మంచి మ‌న‌స్సు జ‌గ‌న్‌ది

Back to Top