మళ్లీ జగనే రావాలి.. జగనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు

మంత్రి సీదిరి అప్పలరాజు
 

గుంటూరు: మళ్లీ జగనే రావాలి.. జగనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. వైద్యారోగ్య రంగంలో సీఎం వైయ‌స్ జగన్‌ గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారని ఈ సందర్భంగా అప్పలరాజు తెలిపారు. టీడీపీ హయాంలో ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసిన సంగతిని గుర్తు చేశారు మంత్రి. నవరత్నాలతో ప్రతీ కుటుంబంలో సీఎం జగన్‌ భరోసా నింపారన్నారు. 

Back to Top