సున్నా వడ్డీ పథకం ద్వారా 88,00, 626 సభ్యులకు లబ్ది

మంత్రి  పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి
 

అమ‌రావ‌తి: ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 98,00, 626 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు సున్నా వడ్డీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.. ఏపీ ప్రభుత్వం రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి(2019-20, 21-22) 9,41,088 సంఘాల్లోని 88,00,626 సభ్యుల కోసం 2354 కోట్ల 22 లక్షలను రెండు విడతల్లో ఖర్చు చేసినట్లు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top