మీరు పెట్టిన రూల్స్‌..మీకే చెప్పాల్సిన దుస్థితి

మంత్రి కన్నబాబు
 

అసెంబ్లీ: అసెంబ్లీ రూల్ బుక్‌ ప్రకారమే మార్షల్స్‌ వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఆవరణలోకి ఫ్లకార్డులు, లాఠీలు వంటివి తీసుకురాకూడదని, గుంపుగా సభ్యులు రాకూడదని, 10 మంది మీటింగ్‌ నిర్వహించరాదని ..ఇలాంటి రూల్స్‌ అన్నీ యనమల స్పీకర్‌గా ఉన్నప్పుడే నిర్ణయించారు. మీరు పెట్టిన రూల్స్‌..మీకే చెప్పాల్సిన దుస్థితి.

Read Also: మార్షల్స్‌పై దాడి చేసిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి

తాజా ఫోటోలు

Back to Top