అనారోగ్యం వల్లే అయ్యప్ప దీక్షలో చెప్పులు ధరిస్తున్నా

మంత్రి అవంతి శ్రీనివాస్‌
 

విజయవాడ: అనారోగ్య సమస్యల వల్లే అయ్యప్ప దీక్షలో చెప్పులు ధరిస్తున్నానని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు బాబు ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు. టీడీపీది కులాలు, మతాల మధ్య విధ్వేషాలు రగిల్చే కుట్ర అన్నారు. మతాన్ని చంద్రబాబు రాజకీయానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిది అన్ని మతాలను సమానంగా చూసే మనస్తత్వమన్నారు. 
 

Read Also: బార్ల పాలసీపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాజా ఫోటోలు

Back to Top