తండ్రినే అవమానపరిచే పుత్రుడు సమాజానికి అవసరమా ?

మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్‌
 

ప‌ల్నాడు:  జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీరును మంత్రి అంబ‌టి రాంబాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. పవిత్రమైన దీపారాధనతో సిగరెట్టు ముట్టించుకునే  వాడని స్వర్గంలో ఉన్న తండ్రినే అవమానపరిచే పుత్రుడు సమాజానికి అవసరమా ?  అని మంత్రి అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

Back to Top