ప్యాకేజీ కోసం డాన్స్ చేయ‌ను

ప‌వ‌న్‌కు మంత్రి అంబ‌టి రాంబాబు కౌంట‌ర్‌

ప‌ల్నాడు: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మంత్రి అంబ‌టి రాంబాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా కౌంట‌ర్ ఇచ్చారు.  నువ్వు, మీతమ్ముడు అన్నట్టు  నేను "సంబరాల రాంబాబు"నే !. కానీ...ముఖానికి రంగు వేయను . ప్యాకేజి కోసం డాన్స్ చేయను ! అంటూ మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు.

Back to Top