తెలుగు చలన చిత్ర ధృవతార రాలిపోయింది!

మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్‌
 

గుంటూరు: తెలుగు సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ మ‌ర‌ణం ప‌ట్ల మంత్రి అంబ‌టి రాంబాబు దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. ఆయ‌న మృతి ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేస్తూ అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు. డేరింగ్ అండ్ డాషింగ్ నిర్మాతగా , సూపర్ స్టార్ గా వెలుగొందిన తెలుగు చలన చిత్ర ధృవతార రాలిపోయింది! అంటూ అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు.

Back to Top