రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
పవన్ కల్యాణ్ టీడీపీతో విడిపోయింది ఎప్పుడు..?
చంద్రబాబు కోసమే పుట్టిన పార్టీ జనసేన
సున్నా సున్నా కలిసినా, హెచ్చించినా సున్నానే
ఇంకా ఈ తెలుగుగడ్డపై చంద్రబాబు అభిమానుల రూపంలో నరకాసురులున్నారు.
పవన్ కల్యాణ్ అసలు నీకు వ్యవస్థలపై అవగాహన ఉందా?
బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి..
దానికి జగన్ గారిపై ఏడవడం దేనికీ..?*
కాపు రిజర్వేషన్ల పోరాటంలో అరెస్టులు జరిగితే అవి అక్రమం కాదా?
చంద్రబాబు అరెస్ట్ మాత్రమే అక్రమమా..?: మంత్రి శ్రీ అంబటి రాంబాబు
లోకేశ్...అమిత్‌షా విషయంలో కిషన్ రెడ్డి నీ బండారం అంతా బయటపెట్టాడు...
ప్రగల్భాలు పలకడం దేనికి..అబాసుపాలవ్వడం దేనికీ..?
పురందేశ్వరి తేలు కుట్టిన దొంగలా మాట్లాడటం లేదు.
జైళ్లో ఉన్న ప్రతి వాడూ ప్రజల గుండెల్లో ఉండలేడు
రాష్ట్రానికి తెలుగు దేశం అనే తెగులు పట్టుకుని చాలా సంవత్సరాలైంది
ఆ తెగులును కాపాడటానికి పవన్ కల్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడు.
ఆ తెగులుకు త్వరలో అంతిమ సంస్కారం జరగబోతోంది.
లోపల చంద్రబాబు ఊసలు లెక్కేసుకోవడం..బయటున్న పుత్రుడు, దత్తపుత్రుడు రోజులు
లెక్కేసుకోవడమే: మంత్రి అంబటి రాంబాబు