బియ్యం బ్యాగుతో ప్ర‌భుత్వానికి సంబంధం లేదు

-  అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని

తెల్ల రేష‌న్ కార్డుల‌కు స‌న్న బియ్యం స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని ఎక్క‌డా చెప్ప‌లేదు. రాష్ట్రంలో ఎవ‌రికీ స‌న్న‌బియ్యం స‌ర‌ఫ‌రా చేయ‌డం లేదు. గ‌త ప్ర‌భుత్వం తీసుకున్న ధాన్యాన్నే ఇప్ప‌టికీ పంపిణీ చేస్తున్నాం. మా ప్ర‌భుత్వం ఒక్క బియ్యం గింజ‌ను కూడా కొన‌లేదు. శ్రీకాకుళంలో మాత్ర‌మే పైలెట్ ప్రాజెక్టుగా చేప‌ట్టి వ‌లంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నాం. బియ్యం సంచుల ప్యాకింగ్ ల‌ విష‌యంలో  ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగే అవ‌కాశ‌మే లేదు. తూగో జిల్లా రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్ స్వ‌యంగా సంచులను పంపిణీ చేస్తుంది. 

Read Also: రూ.37ల‌ కిలో బియ్యాన్ని రూపాయికే ఇస్తున్నాం 

Back to Top