మసీదుల మరమ్మతులకు రూ.5 కోట్లు

అమరావతి: రంజాన్‌ పండగ నేపథ్యంలో మసీదులు, ఈద్గాల్లో మరమ్మతులు, గోడలకు రంగుల కోసం ప్రభుత్వం రూ. 5 కోట్లు మంజూరు చేసింది. జిల్లాల వారీగా ఈ నిధులు విడుదలయ్యాయి. అలాగే ఈ నిధులతో జిల్లాల్లో ఇఫ్తార్‌ విందులు కూడా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top