మొగిలిగుండాల మినీ రిజ‌ర్వాయ‌ర్‌కు బూచేప‌ల్లి సుబ్బారెడ్డి పేరు

అమరావతి: ఇటీవ‌ల ప్ర‌కాశం జిల్లా చీమ‌కుర్తి ప‌ర్య‌ట‌న‌లో ప్రకాశం జిల్లాలోని మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌కు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి పేరు పెడ‌తామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్ర‌కారం మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌కు బూచేప‌ల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌గా ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ మేర‌కు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్ ఉత్తర్వులిచ్చారు.

Back to Top