శ్రీధర్ రెడ్డికి దమ్ముంటే 51 సెకండ్ల వీడియో బయట పెట్టాలి 

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ స‌వాలు

తాడేప‌ల్లి:  ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్ రెడ్డికి ద‌మ్ముంటే 51 సెకండ్ల వీడియో బ‌య‌ట పెట్టాల‌ని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ స‌వాలు చేశారు. 51 వీడియో బయట పెడితే శ్రీధర్ రెడ్డి బాగోతం మొత్తం బయటపడుతుంద‌న్నారు. మొన్ననే చెప్పా కొట్టారు తీసుకున్న కచ్చితంగా తిరిగి ఇచ్చేస్తానని దేవుడు అన్ని చూస్తుంటాడు. దేవుడు మరీ ఇంత తొందరగా ఇచ్చేస్తాడనుకోలేదు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బొమ్మ లేకపోతే నువ్వు నేను ఎవరు  అని ప్ర‌శ్నించారు. 2014లో  ఎంతో మంది ప్రయత్నం చేసిన వైయ‌స్ జ‌గ‌న్ ఎవరు మాటలు వినకుండా నీకు, నాకు టికెట్ ఇచ్చారు. ఆ విషయం ఎప్పటికీ మర్చిపోవద్దని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డికి సూచించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top