వైయ‌స్ఆర్ సీపీ నేత పిచ్చిరెడ్డి క‌న్నుమూత‌

ఒంగోలు: ప్రకాశం జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దర్శి మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డి కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో ఒంగోలులో చికిత్స పొందుతున్న పిచ్చిరెడ్డి గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పిచ్చిరెడ్డి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top