డిసెంబర్‌ 3న ‘వైయస్‌ఆర్‌ లా నేస్తం’

 

తాడేపల్లి: పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒకొక్కటిగా అమలు చేస్తున్నారు సీఎం వైయస్‌ జగన్‌. యువ న్యాయవాదులకు సీఎం వైయస్‌ జగన్‌ రూ. 5 వేల ఉపకార వేతనం ఇవ్వనున్నారు. ఇందుకు జీవో నంబర్‌ 75ను  ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్‌ 3వ తేదీన జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ‘వైయస్‌ఆర్‌ లా నేస్తం’ పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు.

 

Read Also: సీఎం వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం

Back to Top