స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: స్త్రీ, శిశు సంక్షేమ శాఖపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా స‌మావేశం ప్రారంభమైంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్, సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్థికశాఖ కార్యదర్శి కె.వి.వి. సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్‌ ఎండీ ఎ.బాబు, మార్క్‌ఫెడ్‌ ఎండీ పి.ఎస్‌.ప్రద్యుమ్న, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ డాక్టర్ ఎ.సిరి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

Back to Top