సంక్షేమ హాస్టళ్లపై సీఎం  వైయస్ జ‌గ‌న్‌ సమీక్ష 

తాడేప‌ల్లి:  సంక్షేమ హాస్టళ్లపై ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం  వైయస్‌జగన్ మోహ‌న్ రెడ్డి సమీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు – నేడు పనులపై సమీక్ష నిర్వహించిన సీఎం.  స‌మావేశంలో ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు హాజరు.

తాజా వీడియోలు

Back to Top