స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై సీఎం వైయ‌స్ జగన్‌ సమీక్ష

తాడేప‌ల్లి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీల నిర్మాణంపై సీఎం సమీక్ష జరుపుతున్నారు. ఈ సమావేశానికి మంత్రి గౌతమ్‌రెడ్డి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సలహాదారు మధుసూదన్‌రెడ్డి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అజయ్‌రెడ్డి హాజరయ్యారు.

తాజా వీడియోలు

Back to Top