ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌పై సీఎం సమీక్ష

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌పై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, సీఎస్‌ నీలం సహానీ, అధికారులు పాల్గొన్నారు.

Read Also: రైతుకు ఏ కష్టం రాకూడదు

Back to Top