జ‌గ‌న‌న్న సుర‌క్ష‌, గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వంపై సీఎం స‌మీక్ష‌

హాజ‌రైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు

తాడేప‌ల్లి: జ‌గ‌న‌న్న సుర‌క్ష‌, గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వంపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా స‌మావేశం ప్రారంభమైంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్లు, జిల్లా అధ్య‌క్షులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల‌తో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న తీరును స‌మీక్షించి.. మ‌రింత మెరుగ్గా నిర్వ‌హించ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై దిశానిర్దేశం చేస్తున్నారు. అదే విధంగా జగనన్న సురక్ష కార్యక్రమంపైనా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్చిస్తున్నారు. 

Back to Top