గృహ నిర్మాణ శాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న గృహ నిర్మాణ శాఖ‌పై స‌మీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top