మిషన్‌ బిల్డ్‌ ఏపీపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

అమరావతి: మిషన్‌ బిల్డ్‌ ఏపీపై సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎన్‌బీసీసీ సీఎండీ గుప్తా, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూముల గరిష్ట వినియోగం, అభివృద్ధి పనులపై ఎన్‌బీసీసీ సీఎ కు పలు సూచనలు చేసింది. అనంతరం నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సీఎండీ పీకే గుప్తాను  ముఖ్యమంత్రి వైయస్ జగన్ సత్కరించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top