కడప: వైయస్‌ఆర్ జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సీఎం వైయస్ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి కాసేపట్లో అమీన్‌పీర్ దర్గాకు బయల్దేరనున్నారు. అమీన్‌పీర్ దర్గాలో సీఎం వైయస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.