బేగంపేట్‌కు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

హైద‌రాబాద్‌: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. బేగంపేట్ విమానాశ్ర‌యం నుంచి రోడ్డు మార్గంలో హైటెక్స్‌లో జరుగుతున్న బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top