రాజ్యాంగానికి ప్రతి రూపం అంబేద్క‌ర్‌

రాజ్యాంగ నిర్మాత‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

తాడేప‌ల్లి: రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్‌. అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ఘ‌న నివాళుల‌ర్పిస్తూ సీఎం ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ట్వీట్ చేశారు. `రాజ్యాంగానికి ప్రతి రూపం బాబా సాహెబ్. అణగారిన వర్గాలకు ఆశాదీపం ఆయన. ఆయన భావాలకు మరణం లేదు. 100 ఏళ్ళకు పైగా భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న ఆ మహానుభావుడికి, ఆ మహాశక్తికి, ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు` అర్పిస్తూ సీఎం ట్వీట్ చేశారు. 

Back to Top