రాజ్యాంగ ప్రదాతకు సీఎం వైయస్‌ జగన్‌ నివాళి

తాడేపల్లి: రాజ్యాంగ ప్రదాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌కు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘన నివాళులర్పించారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. భారతదేశ సాంఘిక మనస్సాక్షిని మేల్కొల్పడానికి, సమానత్వ హక్కు కోసం అంబేడ్కర్‌ పోరాడారన్నారు. అంబేడ్కర్‌ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. 
 

Read Also: నారాయణ అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం వైయస్‌ జగన్‌

తాజా ఫోటోలు

Back to Top