మ‌హాత్మా జ్యోతిరావు పూలేకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

తాడేప‌ల్లి: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పూలే చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జ‌రిగిన ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి. విజయసాయి రెడ్డి, ఎంపీ మార్గాని భరత్‌ రామ్ పాల్గొన్నారు. 

Back to Top