రాజ్యాంగ నిర్మాత‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళి

తాడేప‌ల్లి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్‌.అంబేద్కర్‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఘ‌న నివాళుల‌ర్పించారు. అంబేద్కర్‌ జ‌యంతి సంద‌ర్భంగా తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, పామర్రు ఎమ్మెల్యే కైలే అనీల్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్‌ రావు ఉన్నారు.

Back to Top