బహ్రెయిన్‌ ఆర్థిక మంత్రితో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ

దావోస్‌: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దావోస్ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఏపీలో పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా పారిశ్రామిక వేత్త‌ల‌తో స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. దావోస్ కాంగ్రెస్‌ సెంటర్‌లో బహ్రెయిన్‌ ఆర్థిక శాఖ మంత్రి సల్మాన్‌ అల్‌ ఖలీఫాతో సీఎం వైయస్ జగన్‌ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై ఇరువురి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top