అగ్రికల్చర్‌ మిషన్‌ వెబ్‌సైట్‌ ప్రారంభం

తాడేపల్లి: అగ్రి మిషన్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పలు అంశాలపై సీఎం వైయస్‌ జగన్‌ చర్చించారు. అనంతరం అగ్రికల్చర్‌ మిషన్‌ వెబ్‌సైట్‌ను సీఎం ప్రారంభించారు. 

 

Read Also: కాసేపట్లో గవర్నర్‌తో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

తాజా ఫోటోలు

Back to Top