కేపీ రెడ్డయ్య యాదవ్‌ మృతి పట్ల సీఎం వైయస్‌ జగన్‌ సంతాపం

తాడేపల్లి:  వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కే పార్థసారథి తండ్రి, మాజీ ఎంపీ కేపీ రెడ్డయ్య యాదవ్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పార్థసారధి, ఇతర మతుల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
 

Back to Top