వైవీ రావు మృతికి సీఎం వైయస్‌ జగన్‌ సంతాపం

తాడేపల్లి: ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు మృతి పట్ల ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. వైవీ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ‌జేశారు.  

Back to Top