సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

తాడేప‌ల్లి:  సీపీఎం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి కుమారుడి అకాల మ‌ర‌ణం ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి   దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. సీపీఎం సీనియ‌ర్ నేత సీతారాం ఏచూరి గారి కుమారుడి మ‌ర‌ణ వార్త న‌న్ను క‌లిచివేసింది. వారికి, వారి కుటుంబ స‌భ్యుల‌కు  నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాన‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Back to Top