నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్‌ జగన్‌

 
 విజ‌య‌వాడ‌: వధూవరులకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలాపురం వైయ‌స్సార్‌సీపీ నేత కుడుపూడి వెంకటేశ్వరరావు (బాబు) కుమారుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం వైయ‌స్‌ జగన్‌ హాజరయ్యారు. విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వరుడు ప్రభాకరరావు, వధువు భావనలను సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆశీర్వదించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top