చంద్రబాబు దుర్భుద్ధితో మాట్లాడుతున్నారు

సీఎం వైయస్‌ జగన్‌
 

అసెంబ్లీ:  చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూపోతున్నారని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. 21 మంది టీడీపీ సభ్యుల్లో ఐదుగురు మాట్లాడారు. 151 మంది ఉన్న మా సభ్యుల్లో ఏడుగురు మాత్రమే మాట్లాడారు. ప్రజలు నిద్రపోయేదాకా తానే మాట్లాడాలని చంద్రబాబు దుర్భుద్ధితో మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా టైం ఇస్తున్నాం. మరో 15 నిమిషాలు ఇస్తాం. అప్పటికీ గంటన్నర అవుతుంది. ఏమేమి చెప్పాలనుకుంటున్నారో అన్ని చెప్పి ముగించమనండి. 

Back to Top