అమరావతి: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఆ పార్టీ యూఎస్‌ఏ (USA) సోషల్ మీడియా కమిటీ నియామకం జరిగింది. ఈ మేరకు వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలియజేసింది. వైయస్ఆర్‌సీపీ యూఎస్‌ఏ సోషల్ మీడియా కమిటీ కన్వీనర్‌గా రోహిత్ గంగిరెడ్డి నియమితులయ్యారు. అదిత్య పల్లేటి, కిరణ్‌కుమార్ చిల్లా, తేజా యాదవ్ బంకా, సురేష్ మైలమ్ కో-కన్వీనర్లుగా నియమించారు. అడ్వైజరీ టీం ► మేకా సుబ్బారెడ్డి(మెంబర్) ► సమన్వితా రెడ్డి (మెంబర్) ► జగన్‌మోమన్ యాడికి (మెంబర్) ► ప్రతా బైరెడ్డి (మెంబర్) ► రఘు అరిగా (మెంబర్) ► సునిల్ మందుటి (మెంబర్) సోషల్ మీడియా ప్రపర్టీస్ మేనేజ్‌మెంట్ ► రాయల్ రెడ్డి జుటూరు (కో ఆర్డీనేటర్) ► మోక్షవర్ధన్‌రెడ్డి జీ (మెంబర్) ► సునీల్ కుమార్ జంపాలా (మెంబర్) ► ప్రణీత్‌రెడ్డి చల్లా (మెంబర్) ► మల్లేష్ పుట్టా (మెంబర్) ► సాయి తేజా చెన్నూ (మెంబర్) నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ ► భరత్ పాటిల్ ( కో ఆర్టీనేటర్) ► శ్రీహర్ష గ్రంధీ (మెంబర్) ► సందీప్ రాఘవారెడ్డి (మెంబర్) ► వెంకట సురేంద్ర గౌడ్ (మెంబర్) ► మధు వడ్లపాటి (మెంబర్) ► భాను ప్రసాద్ ముత్రీవుల (మెంబర్) ► ప్రమోద్ రెడ్డి తిరుమారెడ్డి (మెంబర్) డిస్ట్రిబ్యూషన్ మేనేజ్‌మెంట్ ► ప్రతాప్ రెడ్డి (కో ఆర్డినేటర్) ► గోపి తిమ్మూరు (మెంబర్) ► హర్షా రెడ్డి దాలావాయి ఈశ్వర్ (మెంబర్) ► అన్వితా రెడ్డి కే (మెంబర్) ► తరుణ్ రెడ్డి అరసా (మెంబర్) ► శౌర్య సన్హిత్ కొత్త (మెంబర్) ► భావన జీ (మెంబర్) ఇన్‌ఫ్లుయెన్సర్ మేనేజ్‌మెంట్ ► కార్తీక్ రెడ్డి కాసు ( కో ఆర్డినేటర్) ► చరణ్ పింగిలి (మెంబర్) ► రామిరెడ్డి వెంకటరెడ్డి (మెంబర్) ► భూమిరెడ్డి పెద్దిరెడ్డి (మెంబర్) ► వెంకట పాల (మెంబర్)