స్పందన కార్యక్రమంపై సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

తాడేప‌ల్లి: జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, ఉన్న‌తాధికారుల‌తో వ‌ర్చువ‌ల్‌గా మాట్లాడుతున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top