నేడు ఏపీ కేబినెట్ స‌మావేశం

తాడేప‌ల్లి:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశం బుధ‌వారం సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించ‌నున్నారు. స‌చివాల‌యంలో నిర్వ‌హించే ఈ స‌మావేశంలో  ఎస్ఐపీఎం ఆమోదం తెలిపిన పలు ప్రాజెక్ట్‌లపై చర్చించ‌నున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top