వైయస్‌ జగన్‌ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాలు కలిగేలా శ్రీ సీతారాముల ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నట్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు  వైయఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అటు భద్రాద్రిలోనూ, ఇటు ఒంటిమిట్టలోనూ,  రెండు రాష్ట్రాల్లోని అన్ని గ్రామాలు పట్టణాల్లోనూ ప్రజలు ఈ పర్వదినాన్ని వైభవంగా జరుపుకోవాలని ఆక్షాంక్షించారు.

 

 

Back to Top