తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

అమరావతి: తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి భాస్కర్‌రెడ్డి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ వెంటే ఉన్నారు. పార్టీ బలోపేతం కోసం విశేష కృషి చేశారు.

తాజా వీడియోలు

Back to Top