రైతన్న ఆవేదన..!

ప్రకాశంః  రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కంటతడి పెట్టిస్తున్నాయి.  చంద్రబాబు తన రక్షణ కోసం రూ.ఐదున్నర కోట్లు వెచ్చించి బస్సు తయారు చేయించుకున్నారు. మరి అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్న రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని...అన్నదాతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. లెటర్ రూపంలో ఓరైతు తన ఆవేదనను వెలిబుచ్చారు. ఎవరికి ఏమైతేనేం తాను చల్లగా ఉంటే చాలు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు . రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే  పట్టించుకోకుండా జపాన్, సింగపూర్ లు అంటూ తిరగుతూ రైతుల సమస్యలను గాలికొదిలేస్తుండం దారుణం.
Farmer suicide Note

Back to Top