పార్టీ తరఫున పార్లమెంటు పరిశీలకులు వీరే

హైదరాబాద్, 10 మార్చి 2014 :

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ తరఫున వివిధ జిల్లాల పార్లమెంటు ఎన్నికల పరిశీలకుల జాబితాను సోమవారంనాడు పార్టీ విడుదల చేసింది. పరిశీలకుల జాబితా ఇలా ఉంది..
శ్రీకాకుళం : కొయ్య ప్రసాద్‌రెడ్డి
విజయనగరం : ఎమ్‌వీ కృష్ణారావు
అరకు : బొగ్గు లక్ష్మణరావు
విశాఖపట్నం : పిరియా సాయిరాజ్
‌అనకాపల్లి : సుజయ్‌కృష్ణ రంగారావు
ఏలూరు : దొరబాబు (వైజాగ్)
నరసాపురం : జీఎస్ రావు
‌అమలాపురం : ఇందుకూరి రామకృష్ణంరాజు
కాకినాడ : ఆదిరెడ్డి అప్పారావు
రాజమండ్రి : దాడి వీరభద్రరావు
మచిలీపట్నం : జ్యోతుల నెహ్రూ
విజయవాడ : డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
గుంటూరు : జహీర్ అహ్మ‌ద్
‌నరసరావుపేట : బాలినేని శ్రీనివాసరెడ్డి
బాపట్ల : గుదిబండి చిన‌్నవెంకటరెడ్డి
ఒంగోలు : మేకపాటి గౌతంరెడ్డి
నెల్లూరు : జ్ఞానేంద్రరెడ్డి
తిరుపతి : కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి
చిత్తూరు : వైయస్ వివేకానందరెడ్డి
‌వైయస్‌ఆర్ జిల్లా‌ : వైయస్ అవినా‌శ్‌రెడ్డి
రాజంపేట : భూమన కరుణాకర్‌రెడ్డి
అనంతపురం : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
హిందూపూర్‌ : పి.రవీంద్రనాథ్‌రెడ్డి
కర్నూలు : దేశాయ్ తిప్పారెడ్డి (ఎమ్మెల్సీ)
‌నంద్యాల : దేవగుడి నారాయణరెడ్డి.

తెలంగాణలో పరిశీకులు వీరే :
ఖమ్మం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మహబూబ్‌నగర్‌ : గుణ్ణం నాగిరెడ్డి
నల్లగొండ : వి. బాలమణెమ్మ
రంగారెడ్డి : గాదె నిరంజన్‌రెడ్డి
వరంగల్‌ : జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి
మెదక్‌ : డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి
నిజామాబా‌ద్‌ : నాయుడు ప్రకాశ్
‌కరీంనగర్‌ : కొండా రాఘవరెడ్డి
ఆదిలాబాద్‌ : వినాయక్‌రెడ్డి.

Back to Top