చేనేత విభాగంలో నూత‌న నియామ‌కాలు

హైద‌రాబాద్‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు పార్టీ చేనేత విభాగం రాష్ట్ర కమిటీ, పార్లమెంటు జిల్లా అధ్యక్షులను నియమాకాలు జరిగాయి.  ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి..

 కోరుకొండ వెంకట సాయి కుమార్‌(శ్రీకాకుళం), అల్లాడ శివకుమార్‌ (అనకాపల్లి), బొమ్మన వెంకటరమణ(విజయనగరం), టి.వెంకటేశ్వర్లు(విశాఖపట్నం), కామిశెట్టి శ్రీనివాసరావు (అమలాపురం),ద్వారా ప్రసాద్,(నరసాపురం), గోలి సుబ్బారావు(ఏలూరు), బందరు ఆనందప్రసాద్‌(మచిలీపట్నం), గాత్రం కాంతారావు(నరసారావుపేట), ఉడతా కృష్ణ,(గుంటూరు), కర్నా శ్రీనివాస్‌(బాపట్ల), నక్కా వెంకటేశ్వర్లు( తిరుపతి), బొమ్మనపల్లి నాగరాజు( కడప), బుట్ట రంగయ్య(కర్నూలు),బి. య్రరి స్వామి(హిందూపూర్‌), బి.సత్యనారాయణ(రాజంపేట) 

Back to Top