రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
విజయమ్మ దీక్షకు బీసీ సంఘాల జేఏసీ మద్దతు
07 Sep 2012 1:11 AM
హైదరాబాద్, 6 సెప్టెంబర్ 2012: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చేపట్టిన 'ఫీజు దీక్ష'కు తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం 100 మంది బీసీ నేతలు దీక్షాశిబిరాన్ని సందర్శించి ప్రత్యక్షంగా మద్దతు తెలుపుతామని జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశంగౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అన్యాయం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
విజయమ్మ దీక్షకు మద్దతు తెలిపిన జీవీఎస్
'ఫీజు దీక్ష'కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు గిరిజన విద్యార్థి సమాఖ్య (జీవీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు వి.శంకర్‌నాయక్ తెలిపారు.