స్పీకర్: పి.యన్.వి.ప్రసాద్ -ఫిబ్రవరి 22,2012

పార్టీ అద్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ క్రింది వారిని కోవూరు నియోజకవర్గం ఉపఎన్నికలకు ఇంచార్జ్లుగా నియమించదమైనది.

అభ్యర్ది పేరు : నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి

కోవూరు నియోజకవర్గం ఎలక్షన్ ఇంచార్జులు:
-----------------------------------------------------
1. శ్రీ కొణతాల రామకృష్ణ, మాజీ మంత్రి
2. శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి,ఎం.పి.
3. శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ జెడ్.పి. చైర్మన్ మరియు నెల్లూరు జిల్లా పార్టీ కన్వీనర్


మండలాల వారీగా ఇంచార్జ్ లు :
--------------------------------------

 మండలం                                                  ఇంచార్జ్ పేరు
 ----------                                                ----------------

1. ఇందుకూరి పేట      : 1. శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి,మాజీ మంత్రి
                                   2. శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి,ఎం.ఎల్.ఎ.
2. కోవూర్          : 1. శ్రీ ఆళ్ళ రామకృష్ణా రెడ్డి
                          2. శ్రీ అనిల్ కుమార్ యాదవ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు 
3. కొడవలూరు       : 1. శ్రీ బి. గురునాథ రెడ్డి,ఎం.ఎల్.ఎ.
                               2. శ్రీ ప్రతాప్ కుమార్ రెడ్డి,కావలి

4. విడువలూరు      : 1. శ్రీ సిహెచ్. వంశీకృష్ణ యాదవ్
                                2. శ్రీ పాచం సునీల్

5. బుచ్చిరెడ్డిపాలెం  : 1. శ్రీ భూమా నాగిరెడ్డి 
                                2. శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

Back to Top